| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నా సక్సెస్ క్రెడిట్ అంతా ఆమెకే ఇస్తాను: హీరో అజిత్

నా సక్సెస్ క్రెడిట్ అంతా ఆమెకే ఇస్తాను: హీరో అజిత్

డైలీ భారత్, కోలీవుడ్ న్యూస్: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భార్యపై ప్రశంసలు కురిపించారు. "నేను ఈ స్థాయిలో ఉండడానికి నా భార్య షాలినినే కారణం. ఆమె నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ప్రతి పనిలోనూ నాకు తోడుంటుంది. ఒక్కోసారి నేను సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా ఆమె అండగా నిలిచింది. నా జీవితంలో సాధించిన సక్సెస్‌ క్రెడిట్‌ అంతా ఆమెకే ఇస్తాను" అని చెప్పుకొచ్చారు.


#kollywood #ajith

Previous జూలూరుపాడు కాంగ్రెస్ మండల అధ్యక్షుడి నుంచి ప్రాణహాని ఉంది
Next మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
ADVERTISEMENT