భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం లో నివసించే పేద ప్రజలు దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులు కొంతమంది కొంతమంది గ్రామపంచాయతీ కార్యదర్శి మున్సిపాలిటీలో కూడా కొంతమంది దరఖాస్తులు ఇవ్వలేదు ఇవ్వనటువంటి దరఖాస్తులను మరల తీసుకోవాలనిఅవకాశం కల్పించాలని సంవత్సరకాలం పూర్తి అయిన గ్యారెంటీ పథకాలను అమలులో భాగంగా ప్రజా పాలన కింద అర్హులైన వారి నుండి వారి నుండి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసింది చాలామంది దరఖాస్తుదారులకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ ఆరు గ్యారంటీలు పథకం అందడం లేదు అట్లాంటి దరఖాస్తుదారులను గుర్తించి వారందరికీ 6 గ్యారెంటీల పథకాలు అందించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోరినారు