| Daily భారత్
Logo




అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్న తెలియజేయండి

News

Posted on 2023-11-10 12:09:31

Share: Share


అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్న తెలియజేయండి

రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్.,

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు నేరుగా ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను మొబైల్ నెంబర్ 8121258834 కు ఫోన్ చేయవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్., తెలిపారు.

అసెంబ్లీ  ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ప్రజల దృష్టికి వస్తె నా మొబైల్ నెంబర్ 8121258834 ద్వారా  ఫిర్యాదు చేయవచ్చని ,సిరిసిల్ల పట్టణంలోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ కు ముందస్తు సమాచారంతో వచ్చి తనను కలిసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అదేవిధంగా జిల్లాలో పార్టీలు, అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్న తనకు  తెలియజేయాలని రాజన్న సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల పోలీస్   పరిశీలకులు వినిత సాహు ఐపీఎస్.గారు తెలిపారు.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను  స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >