| Daily భారత్
Logo




స్మశానవాటిక కు కరెంటు కరువు

News

Posted on 2023-11-09 10:55:49

Share: Share


స్మశానవాటిక కు కరెంటు కరువు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ వారు నిర్వహిస్తున్న నెహ్రు నగర్ స్మశాన వాటికకు నాలుగు రోజుల నుండి సెస్ అధికారులు కరెంటు తీసివేసినారు. దహన సంస్కారాలకు 7,500 రూపాయలు చెల్లిస్తున్న కూడా కరెంటు బిల్లు మున్సిపల్ అధికారులు చెల్లించకపోవడం ఏమిటి అని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యంగా ఎంతో బాకీలు ఉన్న వారిని అధికారులు వదిలేసి ఈ స్మశాన వాటిక విద్యుత్ తొలగించడం ఏమిటి రాత్రి వేళలో మహిళలు పిల్లలు సంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాలు స్నానం చేసేందుకు కూడా అవకాశం లేదు. నిర్వహించే సంప్రదాయలు నిర్వహించలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు సరఫరా చేయకపోవడం బాధాకరమైన విషయం ముఖ్యంగా ఇది ఎన్నికల సమయం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని తెలిసినా కూడా సెస్ మునిసిపల్అధికారులు, చైర్ పర్సన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదు వెంటనే నెహ్రూ నగర్ స్మశాన వాటికను పునరుద్దీకరించాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మల్లాజి, ప్రధాన కార్యదర్శి వేముల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కుసుమ గణేష్, కోశాధికారి చిప్ప దేవదాస్, కార్యవర్గ సభ్యుడు దొంతుల ప్రతాప్ పాల్గొన్నారు.

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >