| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వినాయక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేవీర్ల పల్లి శంకర్

వినాయక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యేవీర్ల పల్లి శంకర్

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తొలి పూజా కార్యక్రమం

డైలీ భారత్, షాద్ నగర్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తొలి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని స్వామి వారికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి,బస్వామప్ప,చల్ల వేంకటేశ్వర రెడ్డి,అనంతం, అక్కిగారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Previous సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
Next తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లు బదిలీ..
ADVERTISEMENT