| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజాభవన్లో వినాయక పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు

ప్రజాభవన్లో వినాయక పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వినాయక చవితి సందర్బంగా హైదరాబాద్  ప్రజాభవన్లో వినాయక పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు. వారితో పాటు కలిసి పూజలో పాల్గొన్న నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు, ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు,మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పాల్గోన్నారు

Previous మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో గణేష్ చతుర్థి పూజలు
Next సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
ADVERTISEMENT