| Daily భారత్
Logo




గ్రామపంచాయతీ కార్మికులకు రావలసిన బకాయి వేతనాలను వెంటనే ఇప్పించాలి

News

Posted on 2023-11-08 18:24:08

Share: Share


గ్రామపంచాయతీ కార్మికులకు రావలసిన బకాయి వేతనాలను వెంటనే ఇప్పించాలి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి గారికి వినతి పత్రం అందజేత జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సమ్మె కాలం వేతనాలను అందించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ సముదాయం లోని DPO జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ గారికి వినతిపత్రాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు ఎంతో కష్టపడి పని చేస్తూ గ్రామాలలో పారిశుద్ధ్యం మరియు ఇతర విభాగాలలో అతి తక్కువ వేతనాలు తీసుకుంటూ సేవలు అందిస్తున్న  గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ప్రభుత్వం నెలనెలా సరిగా వేతనాలు ఇవ్వకుండా కార్మికులను , వారి కుటుంబాలను పస్తులు ఉండేటట్లు చేస్తుందని విమర్శించారు జిల్లాలో మూడు నెలల నుండి ఐదు నెలల వరకు కూడా పెండింగ్ వేతనాలు కార్మికులకు రావాల్సి ఉందని జీతాలు రాకుంటే కార్మికులు ఏ విధంగా వారి కుటుంబాలని పోషించుకుంటారని ప్రశ్నించారు ఇప్పటికైనా జిల్లాలో వేతనాలు బకాయిలు ఉన్న చోట్ల వెంటనే  చెల్లించాలని సమ్మె కాలం వేతనాలను కూడా అందించాలని సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బుర్ర శ్రీనివాస్ , లింగంపల్లి కృష్ణవేణి , లక్ష్మణ్ , అంజయ్య , నర్సయ్య , శ్రీనివాస్ , రవీందర్ , నరేష్ , చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >