| Daily భారత్
Logo




ZPHS చంద్రంపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి A. రమేష్ కుమార్

News

Posted on 2023-11-08 13:58:19

Share: Share


ZPHS చంద్రంపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి A. రమేష్ కుమార్

డైలీ భరత్, చంద్రంపేట: ఈ రోజు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రంపేట ని జిల్లా విద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేసారు.. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కచ్చితమయినా ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులకు అల్పాహారం అందించవలసిందిగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులకు సూచించారు. 10వ తరగతి ప్రత్యేక తరగతులు మరియు 6నుండి 9 వ తరగతుల ఉన్నతి కార్యక్రమం గురించి ఉపాధ్యాయులతో చర్చించారు. తరగతి గది పర్యవేక్షణలో విద్యార్థుల పఠనం, విషయం ల వారీగా నోట్స్ మరియు నల్లబల్లపై రాతకు సంబంధించిన కృత్యములు ప్రశ్నించి సమాధానములు రాబట్టి సంతృప్తి చెంది విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపధ్యాయులు VM శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మ, రవి, శ్రీనివాస్, రమ, హరిత రాణి, త్రివేణి, లతలు పాల్గొన్నారు

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >