| Daily భారత్
Logo




గెలుపు కోసం సహకరించండి : పత్తిపాక సురేష్

News

Posted on 2023-10-26 21:51:10

Share: Share


గెలుపు కోసం సహకరించండి : పత్తిపాక సురేష్

గంగపుత్ర సంఘం మద్దతు కోరిన పత్తిపాక సురేష్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా : బీసీ బిడ్డగా తనను ఆదరించి గెలుపు కోసం సహకరించాలని గంగపుత్ర సంఘం నాయకులను స్వతంత్ర అభ్యర్థి పత్తిపాక సురేష్ కోరారు. గురువారం సిరిసిల్ల గంగపుత్ర సంఘం పెద్దలను పత్తిపాక సురేష్ కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బిడ్డగా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉంటున్న తనను ఆదరించి గెలిపించాల్సిందిగా కోరారు. ఎప్పుడు అందుబాటులో ఉండే తనకు అవకాశం కల్పించాలని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని సురేష్ వారికి తెలిపారు. కార్యక్రమంలో పలువురు గంగపుత్ర సంఘం పెద్దలు పాల్గొన్నారు.


Image 1

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

Posted On 2026-06-07 13:06:00

Readmore >
Image 1

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-07 13:04:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >