Posted on 2026-07-28 14:01:16
డైలీ భారత్ డెస్క్: ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కోర్టు వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేయడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.వీడియోలను ఎడిట్ చేయడం, మానిటైజ్ చేయడం, డౌన్‌లోడ్ లేదా రీ-పోస్ట్ చేయడం నేరంగా పరిగణనకోర్టు రికార్డింగ్‌లను అనుమతి లేకుండా దాచడం, ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు నిషేధం మీడియా సంస్థలకు మాత్రం సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్.కేసుల రిపోర్టింగ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించని సుప్రీంకోర్టు..
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >