Posted on 2026-07-28 08:06:38
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని గోవు ల ను చంపకూడదని గో హత్యలు ఉండకూడదని, 2 లక్షల 50 వేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని కామారెడ్డి పట్టణంలో ని రామాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కి గవర్నర్కు వినతి పత్రాలను పంపించడం జరిగిందని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్లాల్ పటేల్, యేల్లంకి సుదర్శన్, రామచంద్రం, కొవ్వులు భూమేష్, అర్షపల్లి రమేష్, ఉప్పల శ్రీను, గౌరీ శంకర్,తాటిపల్లిశ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >