డైలీ భారత్, కామారెడ్డి:మాచారెడ్డి మండలం కేంద్రంలో నిర్వహించిన RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల్ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశంలో బాగంగా కామారెడ్డి జిల్లా RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అద్యక్షులు డాక్టర్ నిజ్జన విఠల్ ఆధ్వర్యంలో నూతనంగా బాడీ ఎన్నిక చేయడం జరిగినది మండల అద్యక్షుడు గా CH.ప్రసాద్,ప్రధాన కార్యదర్శి గా B.వెంకటేష్ ని ఎన్నుకున్నట్లు కామరెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నిజ్జన విఠల్ గారు గారు తెలిపారు
ఈ కర్యక్రమాంలో చింతాల బుచ్చిరెడ్డి, అంజిరెడ్డి, J.గంగాధర్,మాణిక్యం,షేక్ అజీజ్, గోపాల్ రావు, నారయణ,హరిశంకర్, విజయ్ గౌడ్, కాళిదాసు, సంతోష్,వెంకటేష్, గంగారం, సంగయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు