| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రియుడితో కలిసి.. భర్త తల నరికి దారుణ హత్య

ప్రియుడితో కలిసి.. భర్త తల నరికి దారుణ హత్య

డైలీ భారత్ డెస్క్: ఇమామ్ ఖువా అనే తాంత్రికుడు తన భార్య మోమినా బేగంతో కలిసి బిహార్‌లోని కృష్ణగంజ్‌లో ఉంటున్నాడు.అయితే.. భార్య మోమినా, సుదీప్ పాల్ అనే వ్యక్తితో గత ఏడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.ఇటీవల ఈ విషయం తెలిసి.. మరోసారి ఇలాంటి పాడు పనులు చేయొద్దని భార్యను మందలించిన ఇమామ్.దాంతో.. భర్త అడ్డు తొలగించుకోవాలని, ప్రియుడు సుదీప్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసిన మోమినా.ఓ తాంత్రిక పని ఉందని.. ఇమామ్‌ను బెంగాల్‌ బాగ్దోగ్రాకు స్నేహితుడి సాయంతో పిలిపించిన సుదీప్ పాల్.అక్కడి రాగానే ఇద్దరు మేనళ్లులతో కలిసి ఇమామ్ హత్య.. తల లేని దేహాన్ని టీ గార్డెన్‌లో పాతిపెట్టి పరార్.టీ ఆకులు తీస్తున్న టైంలో తల లేని డెడ్ బాడీ కనిపించడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.విచారణలో భాగంగా అతనిని ఇమామ్ ఖువా అని గుర్తించి.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు మొదలు.ఈ క్రమంలోనే భార్య మోమినాపై అనుమానం వచ్చి.. వివాహేతర సంబంధం కోణంలో విచారణ షురూ.సుదీప్ పాల్‌తో మోమినా ఎఫైర్‌లో ఉందని తెలిసి.. వాళ్లే ఈ హత్యకు ప్లాన్ చేశారని తేల్చిన అధికారులు.మోమినా, సుదీప్ సహా.. అతని ఇద్దరి మేనళ్లులు, మరో స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Previous కామారెడ్డి లో నూతనంగా టాటా ఇన్సూరెన్స్ టాటా ఏఐ ఏ కార్యాలయం ప్రారంభం
Next సౌకర్యాలు లేక అల్లాడుతున్న పాలడుగు పల్లె దవాఖానా... నూతన భవనం కావాలని డిమాండ్
ADVERTISEMENT