| Daily భారత్
Logo




లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

News

Posted on 2026-04-05 09:53:47

Share: Share


లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు ప్రగతినగర్ కు చెందిన బొల్లి స్వప్న కి 12,500/-, షేఖ్ రూఫ్ కి 18,000/-, పోనిశెట్టి సంజన కి 9,000/-, దూస ప్రవలిక కి 17,000/-, నూకలమర్రి దేవేంద్రమ్మ కి 7,500/-, చిచ్చుల నర్సమ్మ కి 30,000/- రూపాయలు గల CMRF చెక్కులను ఈ రోజు స్థానిక  కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు లబ్దిదారులకు అందించడం జరిగింది.

ఈ సందర్భంగా  కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కి, చెక్కు మంజూరికి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం,దూస ఎల్లప్ప,లింగంపెల్లి దేవయ్య, బొల్లి అంబదాస్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.


Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >