| Daily భారత్
Logo




ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం : వియం బంజర్ హైస్కూల్ లో ఉచితకంటి వైద్య శిబిరం

News

Posted on 2026-04-05 08:33:12

Share: Share


ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం  : వియం బంజర్ హైస్కూల్ లో ఉచితకంటి వైద్య శిబిరం

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని శ్రీ రాజ సాయి మందిరం వియం బంజర వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కీర్తిశేషులు జన్నారెడ్డి విజయ గారి జ్ఞాపకార్ధంగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారిచే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని రిటైర్డ్ సీఐ నరసింహారెడ్డి అన్నారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు తోడునీడుగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు మరియు కంటి వైద్య శిబిరాలు ఉమ్మడి జిల్లాలో దేవాలయాలకు నిత్యవసర సరుకులు కూరగాయలు వృద్ధులకు వికలాంగులకు వారికి అవసరమైన వీల్ చైర్లు రకరకాల వస్తువులు అందజేయడం జరిగింది. ఆయన సేవలో ఎల్లప్పుడూ మర్చిపోమని పెనుబల్లి మండల గ్రామ ప్రజలు అంటున్నారు ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారికి ఆరోగ్య శిబిరం, ఇది కంటి సమస్యలకు వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేయబడుతుంది. ఈ శిబిరంలో కంటి వైద్యులు, ఆప్టోమెట్రిస్టులు, మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని, ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తారు.

కంటి వైద్య శిబిరంలో అందించే సేవలుకంటి పరీక్షలుకంటి సమస్యలకు పరీక్షలు మరియు చికిత్స

కంటి శుక్లాల ఆపరేషన్ కంటి శుక్లాలకు ఉచితంగా ఆపరేషన్ చేయడంకంటి మందులు కంటి సమస్యలకు మందులు అందించడం

కంటి సంరక్షణ సలహాలు కంటి సంరక్షణ గురించి సలహాలు అందించడం 

కంటి వైద్య శిబిరం ప్రయోజనాలుకంటి సమస్యలకు ఉచిత వైద్యం ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం కంటి శుక్లాల ఆపరేషన్ కంటి శుక్లాలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం కంటి సంరక్షణ అవగాహన ప్రజలకు కంటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడం ఉచిత రవాణా ఈ శిబిరానికి హాజరయ్యే వ్యక్తులు ఒక జత దుస్తులు మరియు ఆధార్ కార్డు తీసుకొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరు కావలసిందిగా చైర్మన్ నీలపు ఉమారాణి అన్నారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9866710909, 9007099283 

Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >