Posted on 2026-04-04 06:39:15
డైలీ భారత్, ధర్మారావుపేట : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు అనే యువకుడు, తన ప్రియురాలు ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో శుక్రవారం మోరంచపల్లి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు. ఆమె మాట్లాడితేనే దిగుతానని మొండికేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, గణపురం సీఐ కర్ణాకర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. ఈ ఘటనతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >