| Daily భారత్
Logo




చర్మకారుల సంఘం నాయకుడు సత్యాల వెంకన్న మృతి

News

Posted on 2026-04-03 12:11:35

Share: Share


చర్మకారుల సంఘం నాయకుడు సత్యాల వెంకన్న మృతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం టౌన్‌లో సూపర్ బజార్ సమీపంలోని రావి చెట్టు కింద నివసిస్తున్న చర్మకారుల సంఘం పెద్దమనిషి సత్యాల వెంకన్న (రెడ్డి) కన్నుమూశారు. ఆయన మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

26వ డివిజన్‌కు చెందిన వెంకన్న చర్మకారుల సంఘంలో ప్రముఖ నాయకుడిగా, సామాజిక సేవలో ముందుండి పనిచేశారు. సంఘానికి చేసిన సేవలు గుర్తుండేలా ఉన్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, నాయకులు కూసుపాటి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ తదితరులు వెంకన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రిపోర్టర్ సాంబశివరావు, సారధి ఆధ్వర్యంలో చర్మకారుల సంఘం సభ్యులు కూడా వెంకన్న సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >