Posted on 2026-04-02 13:00:03
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో జడల చింత గ్రామ సమీపాన శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఆలయం లో రెండు రోజుల నుండి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినారు నూతన ఆలయ నిర్మాణం అనంతరం శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఊరేగింపు కార్యక్రమం మరియు జలాభిషేకం నిర్వహించినారు నిర్వాహకులు ఆలయ ధర్మకర్త కలసాని దుర్గాప్రవీణ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల పరిసర ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >