డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో గర్భిణీలు, రోగులకు స్కానింగ్ సేవలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా స్కానింగ్ చేయకుండా తిప్పుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి డాక్టర్ అందుబాటులో లేడని సిబ్బంది చెప్తున్నారని వారు మండిపడ్డారు. గట్టిగ అడిగేసరికి గర్భిణీలకు మాత్రమే స్కానింగ్ చేస్తామని మిగతా రోగులకు చేయమని ఆస్పత్రి సిబ్బంది చెప్పగా వారు మండిపడ్డారు.
News
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Previous
హనుమజ్జయంతి ..