| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో కొత్త సిఐ బాధ్యతలు

కామారెడ్డిలో కొత్త సిఐ బాధ్యతలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఎస్ పి రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి అధికారులు బొకే అందజేశారు. సిద్దిపేటలో పని చేసిన పల్లె శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సి ఐగా బాధ్యతలు స్వీకరించారు. గత రెండు సంవత్సరాలు పనిచేసిన రమణ హైదరాబాద్ ఐజి కార్యాలయానికి బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన సీఐకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Previous లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కృషి
Next ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్
ADVERTISEMENT