| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెలగ మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన దిశా ఉమెన్ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతా కుమారి

వెలగ మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన దిశా ఉమెన్ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతా కుమారి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన వెలగా మధుబాబు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర దిశా ఉమెన్ ప్రొడక్షన్ వేల్పర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతాకుమారి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అధ్యక్షురాలు బోగలక్ష్మి, ఉప కార్యదర్శి సిరిపురపు మంజుల, సెక్రటరీ ముక్తి ధనమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల ఐదు నెలల వేతనాలు చెల్లించాలి
Next LPG గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు
ADVERTISEMENT