| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

డైలీ భారత్, కామారెడ్డి: బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

పాల్గొన్న బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు 

ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో ప్రజా ఆదరణ పొందాలని కోరారు 


MLA శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  సూచన తో ఇతర ప్రజా ప్రతినిధులను , అధికారులను కలుపుకొని పోతూ మీ వార్డు ల తో పాటు కామారెడ్డి పట్టణ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు

Previous 79 సంవత్సరాల క్రితం (1947), శబరిమల తీర్థయాత్ర
Next కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ADVERTISEMENT