Posted on 2026-02-23 05:11:49
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండల పార్టీ సాదక్ కోర్ కమిటీ సభ్యుడు పాపకొల్లు గ్రామ నివాసి గుమ్మడి పవన్ వివాహ నిశ్చయ తాంబూలల వేడుకకు హాజరైన జూలూరుపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్, జనసేన పార్టీ మండల నాయకుడు చలమల విజయ్ కుమార్, పురేటి సాయికిరణ్, యాస రాకేష్, పోరేటి జోగారావు, ఉదయ్ కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >