| Daily భారత్
Logo




వందేమాతరం .... శీర్షిక : నిత్య నూతన గీతం

News

Posted on 2026-02-22 08:01:36

Share: Share


వందేమాతరం .... శీర్షిక : నిత్య నూతన గీతం

డైలీ భారత్ స్పెషల్: 

వందేమాతరం .... శీర్షిక : నిత్య నూతన గీతం

అక్షయ నవమి శుభ సందర్భంగా

వెలిసిన గీతం వందేమాతరం

దేశభక్తి భావన రగిలించె గీతం

వందేమాతరం

దేశస్వాతంత్ర సాధనకు నడుం కట్టి 

గొంతు విప్పిన వారందరికీ స్ఫూర్తినిచ్చిన

గేయం వందేమాతరం.


బంకింమ్ చంద్ర చటర్జీ కలం నుంచి

జాలు వారిన అక్షర జ్ఞానం

వందేమాతర గేయం

భారతీయుడిగా పుట్టిన ప్రతివాడి గుండెల్లో 

పలికిన ఘీంకారమే వందేమాతర గేయం


భారతమాత ముద్దుబిడ్డల భక్తిమంత్రం

బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నమై

నిలిచిన సమర నినాదమంత్రం


మనమంతా ఐక్యమత్యంతో ఉండాలని కోరుకునే అమృత గీతం.

భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపే మధుర గీతం.


బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడిన

గేయం వందేమాతరం

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి

స్ఫూర్తినిచ్చిన గేయం వందేమాతరం.


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >