Posted on 2026-02-20 14:00:40
డైలీ భారత్, మంథని: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ప్లాట్ రిజిస్ట్రేషన్ పనికి రూ.16,500 లంచం తీసుకుంటూ మంథని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, డాక్యుమెంట్ రైటర్ రషీద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కరీంనగర్ ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >