Posted on 2026-02-18 15:18:23
డైలీ భారత్, పల్నాడు జిల్లా: నకరికల్లు మండలంలో ఏసీబీ అధికారుల దాడులు
70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ చేజర్ల లైన్ మెన్ నాగేంద్ర బాబు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం రైతుని లంచం అడిగిన లైన్ మెన్
నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నక్కబోయిన నాగేంద్రబాబు చేజర్ల గ్రామానికి చెందిన గుండాల యోహాన్ అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయటంతో ఎనర్జీ అసిస్టెంట్ అయినా నాగేంద్రబాబు తండ్రి ద్వారా లావాదేవీలు నడిపించిన ఎనర్జీ అసిస్టెంట్.
నాగేంద్ర బాబు వ్యవహార శైలి డబ్బుల డిమాండ్ తో విసిగి వేసారిన యోహాన్ విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈరోజు ఏసీబీ అధికారులు కాపుకాసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ముగ్గురు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు...
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >