| Daily భారత్
Logo




వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి : మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

News

Posted on 2026-02-18 12:52:13

Share: Share


వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి : మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

కామారెడ్డి పట్టణంలో తాగునీటి నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశించారు

డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన తో బుధవారం పట్టణంలోని బుర్ర మత్తడి ఫిల్టర్ బెడ్లను సందర్శించారు,తగు చర్యల గురించి మున్సిపల్ కమిషనర్,ఏఈ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాబోవు వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని బుర్ర ముత్తడి వద్ద మరో మూడు కొత్త బోర్లతో పాటు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు  బుర్ర మత్తడి వద్ద పరిశుభ్రత పాటించాలని,ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు 


 ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి ఏఈ వేణు ప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్ కాల్ల గణేష్ భాస్కర్ గౌడ్ గడ్డమీద మహేష్ ,అంజద్ ,లడ్డు ,భూపతి ,గంగాధర్ ,వాజిద్, లోలం శ్రీనివాస్ జెర్సీ నర్సింహులు మామిడి లక్ష్మణ్ K లలిత, బబ్లు , మాజీద్ ,జావేద్ యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >