| Daily భారత్
Logo




శీర్షిక : రేడియో

News

Posted on 2026-02-14 03:24:57

Share: Share


శీర్షిక : రేడియో

డైలీ భారత్, స్పెషల్: శీర్షిక : రేడియో

రైతన్నలకు వ్యవసాయంలో మెలుకువలు చెబుతూ

అధిక దిగుబడికి దోహదపడిన నేస్తం రేడియో..!

కమ్మని కబుర్లు చెప్పే నెచ్చెలి రేడియో..!

పసందైన మాటలతో మైమరపించే

సొగసరి రేడియో..!

సుఖదుఃఖాలలో పాలుపంచుకునే నేస్తం రేడియో..!

కలత చెందిన మనస్సు లకు ఓదార్చే తోడు

రేడియో..!

బాల బాలికలకు జ్ఞానాన్ని అందించే సరస్వతి పత్రిక రేడియో..!

కబుర్లు చెబుతూనే పనులు చేయించుకునే

గడసరి రేడియో..!

మాటలతో పాటలతో స్వా తంత్రకాంక్షను రగిలించి బ్రిటిష్వారికి ముచ్చెమటలు పట్టించిన

గడసరి రేడియో..!

రాత్రి పసందైన పాటలతో ఆనందపరిచి నిదప్రుచ్చే

గాన కోకిల రేడియో..!

పాటల పర్ణశాల రేడియో

విజ్ఞాన,వినోద వీచిక రేడియో

పప్రంచ రేడియో దినోత్సవం సందర్భంగా

పప్రంచ నలుమూలల ఉన్న రేడియో అభిమానులకు

పప్రంచ రేడియో FEB 13 దినోత్సవ శుభాకాంక్షలు.

మీ

మంజుల పత్తిపాటి( కవయిత్రి)

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

 చరవాణి 9347042218

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >