Posted on 2026-02-06 13:21:11
బొగ్గు గనుల తవ్వకం ప్రమాదం
డైలీ భారత్ మేఘాలయ: ర్యాట్ హోల్ మైనింగ్.. 18 మంది ప్రాణాలు బలిగొన్న బొగ్గు అక్రమ తవ్వకం మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కొంతమంది గనిలో చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్‌లో పేలుడు జరిగిందని తెలిపారు.
మేఘాలయ పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ర్యాట్-హోల్ మైనింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
రాట్-హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. ఇందులో డైనమైట్ ఉపయోగించి సన్నని సొరంగాలను ఏర్పరిచి బొగ్గు తవ్వుతారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >