నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలలో దారుణం... అనుమానాస్పదంగా విద్యార్థి ఆత్మహత్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నవీపేట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ ఎస్ ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం.. మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన మేడ్చల్ సూర్య (18) హాస్టల్ గదిలో శనివారం సాయంత్రం ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. తోటి విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణను చేపట్టారు.