Posted on 2025-12-24 23:23:45
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్త సర్పంచులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో సంబంధం లేకుండా.. తాను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఇవి నేరగా సీఎం ఖాతా నుంచే గ్రామ అకౌంట్లకు బదిలీ అవుతాయని చెప్పారు. వెంటనే, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >