Posted on 2025-12-24 23:22:51
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చౌదరిగూడ మండల కేంద్రానికి చెందిన కోనేరి శోభారాణి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సి ద్వారా రూ.1,10,000/- కాపీ వారి కుటుంబ సభ్యులకు బుధవారం అందజేసినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు..ఈ కార్యక్రమంలో జిల్లెడ్ మాజీ సర్పంచ్ బాబురావు,చింతకుంట తండా మాజీ సర్పంచ్ హరినాయక్,నాయకులు నర్సింగ్ రావు,పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >