Posted on 2025-12-25 08:32:10
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామపంచాయతీ నూకలంపాడు గ్రామానికి చెందిన పెద్దప్రోలు కోటేశ్వరరావు వ్యవసాయ కుటుంబంలో జన్మించి బీకాం కంప్యూటర్ వర్క్ వరకు విద్యను అభ్యసించి తీన్మార్ మల్లన్న టీం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా నూకలంపాడు గ్రామస్తులు ఆయనకు ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేసినారు ఇంతటి పదవి చేపట్టినందున భవిష్యత్తులో ఆయన మరెన్నో పదవులు చేపట్టాలని గ్రామస్తులు అన్నారు అంతేకాకుండా గ్రామానికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆయనను చరవాణి ద్వారా అభినందనలు తెలియజేసినారు
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >