| Daily భారత్
Logo




బొడంపహాడ్ సర్పంచ్‌గా సబ్బరిగారి కమలమ్మ చెన్నయ్య విజయం

News

Posted on 2025-12-15 14:09:45

Share: Share


బొడంపహాడ్ సర్పంచ్‌గా సబ్బరిగారి కమలమ్మ చెన్నయ్య విజయం

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామానికి సర్పంచ్‌గా సబ్బరిగారి  కమలమ్మ చెన్నయ్య ఆదివారం 4 ఓట్లతో విజయం సాధించారు.విజయం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన సర్పంచ్‌కు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >