| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేంద్రమంత్రి జెపి నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్

కేంద్రమంత్రి జెపి నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, రసాయన, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డాకు మంగళవారం  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని కేంద్రమంత్రి నడ్డా కార్యాలయంలో సహచర పార్లమెంటు సభ్యులు డీకే అరుణ, రఘునందన్ రావు, గోడం నగేష్ లతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Previous నాగారం డంపింగ్ యార్డ్ ను సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే
Next సర్పంచ్ అభ్యర్థి కోసం లక్ష రూపాయలు చందా.. సుద్దపల్లి గ్రామస్థుల వినూత్న ఆలోచన
ADVERTISEMENT