| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నర్సంపేట మెడికల్ కాలేజీలో ముందస్తు సద్దుల బతుకమ్మ వేడుకలు

నర్సంపేట మెడికల్ కాలేజీలో ముందస్తు సద్దుల బతుకమ్మ వేడుకలు

నర్సంపేట డైలీ  భారత్ :నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో మహిళా వైద్యులు, విద్యార్థినులు రంగురంగుల పూలతో భారీ బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు.

ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సంధ్య, హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. దామోదర్ భాయ్,  వైద్య బృందం ,నర్సింగ్ సిబ్బంది ,ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Previous రీ-సర్వేపై అపోహలు వీడి ప్రజలు సహకరించాలి : జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
Next దసరా, బతుకమ్మ వేడుకలపై గ్రామ సర్పంచులతో పోలీసుల సమీక్ష
ADVERTISEMENT