| Daily భారత్
Logo




నా కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి ఇలా జరగకూడదు

News

Posted on 2025-10-21 21:34:46

Share: Share


నా కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి ఇలా జరగకూడదు

సి సి ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సతిమని  ప్రణీత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తమ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇటీవల హత్య కు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత తెలిపారు. మంగళవారం డీజీపీ పరామర్శ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదన్నారు. సిబ్బంది టాస్క్కకు వెళ్లేటప్పుడు వెపన్స్ ఇవ్వాలని, ఫోర్స్ను పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీఎం, డీజీపీ, పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >
Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >