Posted on 2025-10-21 12:02:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిసిఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. కానిస్టేబుల్ ప్రమోద్ను శుక్రవారం హత్య చేసి పారిపోయిన నిందితుడు రియాజ్ ఆదివారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం ఆసుపత్రిలో పోలీసుల రివాల్వర్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్చి చంపారు.
మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నగరంలో పోలీసు బందోబస్తు నడుమ రియాజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >