| Daily భారత్
Logo




కానిస్టేబుల్ ప్రమోద్ మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

News

Posted on 2025-10-18 13:32:18

Share: Share


కానిస్టేబుల్ ప్రమోద్ మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

డైలీ భారత్, నిజామాబాద్:శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరం లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దిగ్బ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఎవరైతే రౌడీ మూకలు ఈ హత్య వెనుక ఉన్నాయో వారిని వెంటనే శిక్షించాలని జిల్లా సీపీ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పట్ల సానుభూతి తెలియజేస్తూనే దానికి కారకులైన వారిని శిక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూనే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >