Posted on 2024-01-05 15:32:09
డైలీ భారత్, నారాయణపేట:వయసుతో సంబంధం లేకుండా అనేకమంది గుండెపోటుతో మరణిస్తున్నారు.
ఈరోజు నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.
10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి వరకు అందరూ విద్యార్థుల తో కలిసి మెలిసి తిరిగిన శ్రీకాంత్ ఉన్నట్లుఉండి కుప్పకూలిపోయాడు.
శ్రీకాంత్ ను హన్వాడ మండలం బుడుగుకొండకు చెందిన విద్యార్థిగా గుర్తిం చారు. పాఠశాల సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.
చేతి కొచ్చిన కొడుకు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీర వుతున్నారు
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >