| Daily భారత్
Logo




సాక్షి దినపత్రిక పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలి

News

Posted on 2025-10-17 13:10:09

Share: Share


సాక్షి దినపత్రిక పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలి

వామపక్ష సంఘాలతో పాటు, సాక్షి దినపత్రిక ఉద్యోగుల నిరసన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేపడుతున్న కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని వామపక్ష సంఘాల నాయకులు నిజామాబాద్ జిల్లా సాక్షి దినపత్రిక విలేకరులు ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద అక్కడి ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణ ల పేరిట వేధింపులకు గురి చేయడం సరైన కాదని ప్రశ్నించే గొంతు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సాక్షి దినపత్రిక  జిల్లా బ్యూరో భద్రారెడ్డి వారి సిబ్బంది విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక, ఐజేయు నాయకులు, ఫెడరేషన్ నాయకులు,విద్యార్థి యువజన సంఘాలు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >