Posted on 2025-10-16 20:59:39
9 మంది పేకాటరాయిళ్లు, భారీ నగదు స్వాధీనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐలు సురేష్, సాయినాథ్, ఎస్సై గోవింద్, సిబ్బంది జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగస్థాన్ -1,లక్ష్మి నరసింహ అప్పట్మెంట్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 9గురు పేకాట రాయుళ్ళు, 9సెల్ ఫోన్, నగదు49,250/- రూపాయలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >