| Daily భారత్
Logo




ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ ఏర్పాటుకి సంబంధించిన సమావేశం

News

Posted on 2025-10-16 18:56:40

Share: Share


ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ ఏర్పాటుకి సంబంధించిన సమావేశం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ కార్యవర్గం గురువారం సమావేశమైంది. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవం ఈ నెల 29న  ఏర్పాటు చేయ్యాలని కార్యవర్గం నిర్ణయించింద ఇందూర్ యువత వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి, సాయిబాబు, ప్రధాన కార్యదర్శి బాలకిషన్లు మాట్లాడుతూ   ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి  మరియు యువతలోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

తమ సంస్థ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సేవా సంస్థ గా అందరి ఆదరాభిమానాలు సంపాదించుకుందని అన్నారు 

మరిన్ని సేవా కార్యక్రమాలతో తమ సంస్థ  నిరంతరం సమాజం కోసం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఈ.సి మెంబెర్స్ యం.వి సుజాత రెడ్డి, చందా జగన్ మోహన్, ప్రశాంత్ , నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >