Posted on 2025-09-20 11:17:26
డైలీ భారత్, వేములవాడ: వేములవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. సిరిసిల్ల మాజీ కౌన్సిలర్, రియల్టర్ సిరిగిరి రమేశ్‌ను వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో చంపేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్లకు చెందిన రమేశ్ గత కొంతకాలంగా వేములవాడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వ్యాపారంలో ఉన్న పాత తగాదాల నేపథ్యంలో నాంపల్లి శివారులో శుక్రవారం రాత్రి అతని కారులోనే కత్తితో మెడపై కోసేశారు. అనంతరం హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతను చేసిన వెంచర్‌లోనే హత్యకు గురవడం గమనార్హం.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >