Posted on 2025-09-19 14:28:04
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగర శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందులో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరు అవడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముగ్గురిని చూసి పలు ప్రవేట్ ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >