| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బైక్ ను ఢీ కొట్టిన లారీ ఇద్దరు యువకులు మృతి

బైక్ ను ఢీ కొట్టిన లారీ ఇద్దరు  యువకులు మృతి

డైలీ భారత్, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలోని 65వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

నాందేడ్,అకోల ర‌హ‌దారిలో మామిడిప‌ల్లి ఎక్స్ రోడ్డు వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రిని లారీ ఢీకొట్టింది. దీంతో వారిద్ద‌రూ అక్క‌డి క‌క్క‌డే ప్రాణాలు కోల్పో యారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతులు అరబిందో ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేస్తున్న కార్మికులుగా గుర్తించారు.

మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వార‌ని పోలీసులు తెలిపారు.

Previous విస్తరిస్తున్న జే ఎన్.1 సబ్ వేరియంట్ వైరస్
Next టిప్పర్ సీజ్ చేసిన మైనింగ్ అధికారులు : అక్రమంగా మట్టి తరలిస్తున్నందుకు చర్యలు
ADVERTISEMENT