| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి : కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి : కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి..

డైలీ భారత్, హైదరాబాద్:సిటీ పోలీసులకు హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి కీలక ఆదేశాలు.. 

పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలి.. 

పబ్బులు సమయానికి మూసేలా చర్యలు తీసుకోవాలి.. 

సమయానికి మించి పబ్‌ నడిపితే చర్యలు తీసుకోండి.. 

పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టండి.. 

పబ్బుల్లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు.. 

2 నెలల్లో హైదరాబాద్‌లో పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయాలి.. 

సిటీలో డ్రగ్స్‌, గంజాయి మాట వినపడొద్దు. -సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి..

Previous మహనీయుల విగ్రహాలను సెంటర్లలో పున ప్రతిష్ట చేయాలి : ఇండ్ల మహేష్
Next ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు,నియోజకవర్గ ప్రజలు
ADVERTISEMENT