| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్, మరో ఇద్దరు వ్యక్తులు

News

Posted on 2025-07-10 19:22:29

Share: Share


ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్, మరో ఇద్దరు వ్యక్తులు

డైలీ భారత్, జహీరాబాద్: Raja Reddy, Special Deputy Collector and Satish, Deputy Tahsildar along with Durgaiah, driver in National Investment & Manufatcture Zone (NIMZ), Zaheerabad in Sangareddy district were  caught by Telangana #ACB Officials for initially demanding #bribe of Rs.50,000/- and accepting Rs.15000/- from the complainant "For the processed land acquisition file of the complainant to NIMZ, for which the complainant already had recieved Rs.52,87,500/- cheque."


In case of demand of #bribe by any public servant, you are requested to contact 

#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోని "జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలం" కు భూసేకరణ కొరకు ఫిర్యాదుధారుని భూదస్తావేజును ఇంతకు ముందే ప్రాసెస్ చేసి రూ.52,87,500/- చెక్కును ఫిర్యాదుధా రుననికి అందేలా చేసినందుకు" అతని నుండి మొదటగా రూ.50,000/- లంచం డిమాండ్ చేసి, రూ.15000/- లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోని "జాతీయ పెట్టుబడులు మరియు తయారీ మండలం" లో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ - రాజా రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ - సతీష్ మరియు డ్రైవర్ - దుర్గయ్య.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >