| Daily భారత్
Logo




చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి..

News

Posted on 2025-07-09 14:28:22

Share: Share


చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి..

కుటుంబ సభ్యుల ఆందోళన

డైలీ భారత్, తొర్రూరు : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం… నియోజకవర్గంలోని కొడకండ్ల మండలానికి చెందిన పొన్నం పాండురంగ (75) కడుపు నొప్పితో బాధపడుతుండగా సుప్రీత హాస్పిటల్  కు తీసుకొచ్చామని ఆస్పత్రిలో ఇంజక్షన్లు ఇచ్చి స్కానింగ్ తీసుకురమ్మని పంపించగా అక్కడికి వెళ్ళేసరికే మృతి చెందాడని ఆరోపించారు.

తిరిగి మృతుడు పాండురంగ ను హాస్పిటల్ వద్దకు తీసుకువచ్చి బయట పడుకోబెట్టి ఆందోళనకు దిగారు. మృతికి పూర్తిగా కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో ఆస్పత్రికి చేరుకొని మృతికి కారణాలను తెలుసుకుంటున్నారు. బాధితులను ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుడు పాండురంగకు ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు

Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >