Posted on 2025-07-07 15:56:24
డైలీ భారత్, దమ్మపేట: ఈ రోజు దమ్మపేటలోని బస్టాండ్ కోసం చేస్తున్న దీక్షకు మహిళా మండలి తరఫున సంఘీభావం తెలపడం జరిగినది మా బస్టాండ్ మాకు కావాలి అని ఈరోజుకి 8 రోజుల నుంచి ఊరు జనం అందరూ అడుగుతున్న పట్టించుకోని ఆర్టీసీ యాజమాన్యం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతా ఉంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఊరందరి కోసం బస్టాండ్ అడుగుతున్నాము తప్ప ఎవరి కోసం కాదు కదా రేపు మన పిల్లలు ఏ ఊరు వెళ్లి బస్సు ఎక్కాలి బస్టాండ్ గురించి ప్రతి ఒక్క సభ్యులు స్పందించాలని కోరుతూ రేపు ఇంకా భారీ ఎత్తున ర్యాలీ చేస్తామని హెచ్చరించడం జరుగుతున్నది
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >